Gnews telugu channel:సామాన్యులకు పెట్రో ధరలు చుక్కలు చూపిస్తున్న క్రమంలో ఈ న్యూస్ నిజంగా గుడ్ న్యూసే. టూ వీలర్ కొనుక్కోలేని సామార్థ్యంలేనివారు ఏం చక్కా..సైకిల్ పై రయ్ మని వెళ్లొచ్చు. అది కూడా బైక్ పై వెళ్తున్నంతా హాయిగా వెళ్లవచ్చు. ఎలక్ట్రిక్ సైకిల్స్ రాబోతున్నాయి. సైకిల్ కొనుక్కుంటే చాలు. చార్జింగ్ పెట్టుకున్నామా .. తొక్కాల్సిన అవసరం లేకుండా.. ఎం చక్కా ఎక్కడికంటే అక్కడికి ప్రయాణం చేయవచ్చు.
కస్టమర్లకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హీరో సైకిల్స్ కంపెనీ శరవేగంగా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ కోసం జపాన్ కు చెందిన రెండు కంపెనీలతో ఢీల్ కుదుర్చుకుంది హీరో సైకిల్స్. జపాన్ కు చెందిన యమహా మోటార్ కంపెనీ, మిత్సు అండ్ కంపెనీలతో ఢీల్ ఓకే అయ్యిందని తెలిపింది హీరో సైకిల్స్. ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ, టెక్నాలజీ, మార్కెటింగ్ కోసం ఈ రెండు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపారు హీరో మోటార్స్ కంపెనీ (HMC) చైర్మన్ పంకజ్ ఎమ్ ముంజాల్. ఇప్పటికే మోటార్ సైకిల్, కార్లలో ఎలక్ట్రిక్ సధుపాయాన్ని కల్పించి సక్సెస్ కాగా..ఇప్పుడు ఫస్ట్ టైమ్ సైకిల్స్ లోనూ ఎలక్ట్రిక్ ఆప్షన్ తీసుకురావడం ఒక్క హీరో సంస్థకే చెందినట్లు చెప్పారు.

No comments:
Post a Comment