Sunday, 14 April 2019

అన్నిరకాల వ్యాధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేసి ఉచితగ మందులు ఇవ్వబడును

Gnews telugu channel: హోమియో వైద్య పితామహుడు జన్మదిన సందర్భంగ, శ్రీమతి డాక్టర్ vsఅలుగువర్షిణి మరియు డాక్టర్ రవినాయక్ ఆధ్వర్యంలో 16/౦4/2019 రోజున ఉచిత మెగా  వైద్య  శిబిరం నిర్వహించబడును ,వేదిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాక్  ఉస్మాన్పూర్ ఆంధ్ర  బ్యాంకు ఎదురూగా కరీంనగర్ ,
అన్నిరకాల అలర్జీలు ,చెవి ముక్కు గొంతు , మరియు శ్వాస. జీర్ణకోశ చర్మవ్యాధులు  కీళ్ళ నొప్పులు మరియు అన్నిరకాల దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేసి ఉచితగ మందులు ఇవ్వబడును కావున ప్రజలందరూ ఈ  వైద్య  సేవలను సద్వినియోగం చేసుకోగలరు  అన్ని క్యాంపు ఇంచార్జి డాక్టర్ పీవీ వేణు గోపాల్ రావు తెలియజేశారు,
ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  చైర్మన్ శ్రీ కేశవ రెడ్డి మరియు సెక్రటరీ రాదా కృష్ణ  రెడ్డి తమ సహాయ సహకరలు అందించరూ
మరిన్ని వివరాల కోసం Contact number: 9618598780

No comments:

Post a Comment