Gnews telugu channel:
దీపావళి పండుగ సందర్భంగా రాత్రి 8గంటల నుంచి 10గంటల లోపే పటాకులు కాల్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రభావం టపాకుల అమ్మకాలపై పడి కొనుగోళ్లు తగ్గుతాయోనని అమ్మకం దార్లు…కొనుగోలు దారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. బంపర్‌ఆఫర్లు, లక్కీడ్రాలు, స్క్రాచ్ కార్డులంటూ ఆకర్షిస్తున్నారు. హైదరాబాద్ సిటిలో కొన్ని ప్రాంతాల్లో బంపర్ ఆఫర్ కింద రూ. 14 వేల విలువైన 32 ఇంచెస్ LED TV రూ.11 వేల విలువైన స్పోర్ట్స్ సైకిల్ , సెల్ ఫోన్స్, ఇతర గిఫ్ట్‌లు ఇస్తున్నారు.
వెయ్యి రూపాయలు విలువగల పటాకులు కొనుగోలు చేస్తే …షాపు యజమానులు ఒక కూపన్ ఇస్తున్నారు. అక్కడే స్క్రాచ్ చేయాలి. వచ్చిన గిఫ్ట్ వెంటనే ఇస్తున్నారు. రెండు రోజులుగా ఈ ఆఫర్లు కొనసాగుతున్నాయి. గతంలో కంటే ఈసారి క్రాకర్స్ రేట్లు తక్కువగానే ఉన్నా కస్టమర్లను ఆకట్టుకునేందుకు గిఫ్ట్ ఆలోచన చేసినట్లు ఓ షాపు యజమాని తెలిపాడు.

No comments:
Post a Comment