Thursday, 5 September 2019

బర్త్ డే లో విషాదం: కేక్ తిని తండ్రి, కొడుకు మృతి

Gnews telugu channel:సిద్ధిపేట జిల్లా  కొమురవెళ్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. అయినాపూర్ లో….. రాత్రి జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో….. కేక్ తిని….కుటుంబ సభ్యుల్లో  ఇద్దరు మృతి చెందారు. ఇస్తరిగల్లా రవి, అతని కుమారుడు రామ్ చరణ్ చనిపోయారు. రవి భార్య భాగ్యలక్ష్మి, కూతురు పూజితకు సీరియస్ గా ఉండటంతో.. హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

No comments:

Post a Comment