Gnews telugu channel:అతని వయసు 11 ఏళ్లు. ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే మాకేంటి అనుకుంటున్నారా? మాములోడు అయితే మనకు అవసరం లేదు. కానీ ఈ బాలుడు సమ్‌థింగ్ స్పెషల్. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఇతనికి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. స్కూల్ వెళ్లి పాఠాలు వినాల్సిన వయసులో ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెబుతూ అందరినీ ఆశ్చర్యాని గురిచేస్తున్నాడు.హైదరాబాద్‌కి చెందిన మహ్మద్ హసన్ అలీ(11) ఏడో తరగతి చదువుతున్నాడు. అందరిలాగే తను కూడా పాఠశాలకు వెళ్తాడు. అందరితో కలిసి ఆటలు ఆడుతాడు. చదువుతాడు. కానీ సాయంత్రం 6 గంటలకు మాత్రం లెక్చరర్ అవతారం ఎత్తి బీటెక్ విద్యార్థులకు పాఠాలు చెబుతాడు.
No comments:
Post a Comment