తాజా మాజీ MLA ని అడ్డుకున్న ప్రజలు . మంచిర్యాల జిల్లా దాడిపెళ్లి మండలంలో తాజా మాజీ MLA దివాకర్ రావు ప్రచారాన్ని అడ్డుకున్న ప్రజలు నియోజకవర్గం అభివృద్ధి పనులు లేవు కానీ ఎన్నికల ప్రచారంలో ఓట్లు అడగడానికి వచ్చారా అంటూ గ్రామస్థులు ఆగ్రహం వెక్తంపరిచారు
No comments:
Post a Comment