*🌻 నవోదయ ఎంట్రెన్స్ 6వ తరగతి ప్రవేశం కొరకు - 2019*- *2020*
జవహర్ నవోదయ విద్యాలయంలో ఉచితంగా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉ CBSE విద్యను అభ్యసించుటకు ప్రవేశపరీక్ష ప్రకటన వెలువడింది.
*▪అర్హత* 2018-19 విద్యా సంవత్సరం 5వ తరగతి ప్రభుత్వ లేక గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదువుతుండాలి.
*01-05-2006 మధ్య* *30-04-2010 జన్మించి* *ఉండాలి* .
*▪ప్రారంభ తేదీ :* 01-10-2018
*▪చివరి తేదీ :* 30 - 11- 2018
*▪పరీక్ష తేదీ :* 30 - 03 - 2019
*▪వెబ్‌సైట్* ప్రవేశ పరీక్ష వివరాలు మరియు దరఖాస్తు ఫారం వివరాలను
www.navodaya.gov.in
www.nvshq.org ద్వారా పొందవచ్చు .
దరఖాస్తులను ప్రధానోపాధ్యాయుని చే నింపించి సంతకం చేయించాలి. మరియు విద్యార్థి చదువుతున్న మీడియం ముందుగానే తెలియపర్చాలి.నింపిన దరఖాస్తును online లేక offline apply చేసుకోవచ్చు .

No comments:
Post a Comment