Gnews telugu channelకరోనా విలయం: భారత్ మరో రికార్డు.. భారీగా మరణాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ సెంటర్..
ప్రపంచంలోనే అదిపెద్ద కొవిడ్ సెంటర్ గా గుర్తింపు పొందిన ‘‘సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్''లో ఆదివారం నుంచి సేవలు మొదలయ్యాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గర్నర్ అనిల్ బైజల్ ఆదివారం దీనిని ప్రారంభించారు. ఛత్తర్‌పూర్‌లో 70ఎకరాల విస్తీర్ణంలో, 10వేల బెడ్స్ తో ఏర్పాటైన ఈ సెంటర్ ను ఐటీబీపీ నిర్వహిస్తున్నది. రాధా సోమి బియాస్ ఆధ్యాత్మిక సంస్థ వాళ్లు కూడా స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. ఐటీబీపీ, ఇతర కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 1,000 మందికి పైగా డాక్టర్లు, 2,000 మంది వైద్య, సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ సేవలు అందిస్తున్నారు. క్రిటికల్ కేసులతోపాటు స్వల్ప లక్షణాలున్నవారికి కూడా ఇక్కడ చికిత్స అందించనున్నారు...

No comments:
Post a Comment