30 రోజుల ప్రణాళికలో భాగంగా కాసారం గ్రామంలో గ్రామ సర్పంచ్ వేముల దామోదర్ ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో శ్రమదానం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పిట్టల రాధ/మల్లారెడ్డి.పంచాయతీ కార్యదర్శి బాబి.ప్రత్యేక అధికారి రాజు.ఎ.ఎన్.ఎం.మరియు అంగన్వాడీ టీచర్. సి.ఎ. కరుణ.జె.గణేష్ యుత్. గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment