Gnews telugu channel:న్యూఢిల్లీ: పెళ్లి వేడుకలో డీజే విషయంలో కొట్లాట.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నచ్చిన పాట కోసం ముగ్గురి మాటల యుద్ధం చివరికి తుపాకీతో కాల్పుల దాకా వెళ్లింది. బుల్లెట్ తన భర్తకు తగలకుండా కాపాడుకోవలన్న తపనలో అడ్డుపడ్డ భార్య తన ప్రాణాలను కోల్పోయింది. ఢిల్లీలోని మంగోల్పురి ప్రాతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు నిందితులను శనివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
No comments:
Post a Comment