Gnews telugu channel:
అమృత్ సర్ : పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ లో దసరా రోజు రైలు ప్రమాద సంఘటనకు మనస్తాపంతో ఆ రైలు నడిపిన లోకో పైలట్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎంతమాత్రం నిజంలేదని అధికారులు క్లారిటీగా చెప్పారు. రాజకీయ నాయకులను బ్లేమ్ చేయడానికే ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారని.. జనం భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వదంతులు నమ్మొద్దని పోలీసులు చెప్పారు. రైలు నడిపిన డీఎంయూ ట్రైన్ డ్రైవర్ తమ కస్టడీలోనే సేఫ్ గా ఉన్నాడని… పంజాబ్ రైల్వేస్ అధికారికంగా ప్రకటించింది.

No comments:
Post a Comment