Wednesday, 6 February 2019

నకిలీ ట్రావెల్స్, ఏజెంట్లపై పోలిసుల ఆకస్మిక తనిఖీలు


జగిత్యాల జిల్లా. Gnews telugu channel:

*నకిలీ ట్రావెల్స్, ఏజెంట్లపై పోలిసుల ఆకస్మిక తనిఖీలు*

 జిల్లా ఎస్పీ శ్రీ సింధుశర్మ ఐపీఎస్ గారి  ఆదేశాల  మేరకు జగిత్యాల డివిజన్ పోలీస్  అధికారులు జగిత్యాల పట్టణంలో గల  ట్రావెల్స్ లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇట్టి తనికిలలో జగిత్యాల పట్టణంలో 15 ట్రావెల్స్ పై తనిఖీలు నిర్వహించడం జరిగింది వివిధ ట్రావెల్స్ లలో 2 పాస్ పోర్ట్ లతో పాటు పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. విచారణ అనంతరం పర్మిషన్ లు లైసెన్సులు లేని ట్రావెల్స్ ల పై  చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment