Wednesday, 16 January 2019

ఫెడరల్‌ ఫ్రంట్‌పై వైకాపా, తెరాస మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి

 Gnews telugu channel: ఫెడరల్‌ ఫ్రంట్‌పై  వైకాపా,  తెరాస మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసి వచ్చే విషయంపై వైకాపాతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెరాస నేతలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి,తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌ గారు, ఎంపీలు వినోద్‌, సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఈరోజు లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి చేరుకుని చర్చలు ప్రారంభించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసి వచ్చే విషయంపై వైకాపాతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెరాస నేతలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి,తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌ గారు, ఎంపీలు వినోద్‌, సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఈరోజు లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి చేరుకుని చర్చలు ప్రారంభించారు.

No comments:

Post a Comment