Gnews telugu channel:బాలిక అరుపులు విని స్థానికులు శంకర్ ను పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. గొంతు దగ్గర గాయాలైన ఇద్దరినీ హాస్పిటల్ లో చేర్చారు. విద్యార్థినిపై దాడి చేసిన హిందీ పండిట్ శంకర్ ను సస్పెండ్ చేశారు. టీచర్ ను సస్పెండ్ చేయాలని కమిషనర్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. ఘటనపై విచారణకు మంత్రి ఆదేశించారు. గాయపడిన విద్యార్థినికి మెరుగైన చికిత్స అందించాలని డీఈఓకు ఆదేశాలు ఇచ్చారు.
No comments:
Post a Comment