ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీనియర్ అసోసియేట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న కీర్తనకు.. కొన్ని నెలల క్రితం నూకతోటి మధుసూదన్‌తో వివాహమైంది. అబ్బాయి అమెరికా వెళ్లబోతున్నాడని, కూతురు ఆనందంగా ఉంటుందని సంతోషించిన ఆమె తల్లిదండ్రులు… గ్రాండ్‌గా పెళ్లి జరిపించారు. అయితే పెళ్లి తర్వాత భయంకరమైన నిజాలు తెలుసుకుని షాక్‌కి గురైంది.
No comments:
Post a Comment