Gnews telugu channel: కట్టుకున్న భార్యకి గర్భం రాలేదని పక్కింటి యువకుడిపై కేసుపెట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. అదేంటి తన భార్య గర్భవతి కాకపోతే పక్కింటి వ్యక్తిపై కేసు పెట్టడం ఏంటి అని పరేషన్ అవుతున్నారా? అయితే మీరు అసలు ముచ్చట చదవాల్సిందే. అయితే జర్మనీలోని ఓ కోర్టులో జరిగిన వాదనల్లో డానీ అనే వ్యక్తి తన భార్యను గర్భవతిని చేయడంలో పక్కింట్లో ఉంటున్న వ్యక్తి ఘోరంగా విఫలమయ్యాడని సదరు వ్యక్తిని ఏకంగా కోర్టుకు ఈడ్చాడు డానీ అనే వ్యక్తి. అయితే ఇప్పటికే 2.500 డాలర్లు చెల్లించుకున్నట్లు కోర్టుకు వివరించాడు. ఇక అసలు మ్యాటర్ కి పోతే డానీ అనే వ్యక్తి ఎదో లోపంతో అతనికి పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారు. అయితే ఎలాగైన తన భార్యను ఓ తల్లిని చేయలని కంకణం కట్టుకున్నాడు డానీ. ఇందులో భాగంగా పక్క ఇంట్లో నివాసం ఉంటున్న జోస్ అనే వ్యక్తికి తన భార్యను ఎలాగైన భార్యను తల్లిని చేసే బాధ్యత అప్పగించినట్లు బాధిత వ్యక్తి కోర్టుకు తెలిపాడు.
No comments:
Post a Comment