వాహనదారులకు మంచి రోజులు రాబోతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న ధరల్లో మార్పులు రాబోతున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. త్వరలోనే పెట్రోల్ తక్కువ ధరకే లభించనుంది. ఇందుకోసం గురువారం (డిసెంబర్-28) మిథనాల్ పాలసీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పాలసీతో పెట్రోల్లో 15 శాతం బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే మిథనాల్ మిశ్రమాన్ని కలుపనున్నారు.
No comments:
Post a Comment