Tuesday, 30 October 2018

సామాన్యుడిని పెళ్లాడిన జపాన్ యువరాణి

Gnews telugu channel: జపాన్ యువరాణి అయకో ఓ సామాన్య ఉద్యోగిని పెళ్లాడింది. చక్రవర్తి అకిహిటో సోదరుడి కూతురైన అయకో నిప్పన్ తో యూసెన్ షిప్పింగ్ కంపెనీ ఉద్యోగి కీ మోరియా వివాహం సోమవారం(అక్టోబర్ 29) టోక్యోలోని మెయిజి ఆలయంలో సంప్రదాయబద్ధంగా జరిగింది. జపాన్ రాజకుటుంబ ఆచారాల ప్రకారం.. రాజకుటుంబం సభ్యులను పెళ్లి చేసుకునే మహిళలకు రాచరిక హోదా దక్కుతుంది. కానీ సామాన్యులను పెళ్లి చేసుకున్న రాజకుటుంబ మహిళలు అప్పటి వరకు తమకున్న హోదాను కోల్పోతారు. కీ మోరియా కోసం అయకో దానికీ   సిద్ధపడటం విశేషం.

No comments:

Post a Comment