Wednesday, 13 February 2019

మడ్లపెల్లి గంగాధర్ ఆద్వర్యంలో నిర్వహించిన హేల్మేట్ పంపిణీ కార్యక్రమంలో ఎస్ ఐ సంతోష్ కుమార్ చేతుల మీదుగా హేల్మేట్లను అంద చేసారు

Gnews telugu channelకరీంనగర్ జిల్లా: గంగాధర మండల కేంద్రం లోని గ్రామ పంచాయతి కార్యాలయంలో బుధవారం సర్పంచ్ మడ్లపెల్లి గంగాధర్ ఆద్వర్యంలో నిర్వహించిన హేల్మేట్ పంపిణీ కార్యక్రమంలో గంగాధర గ్రామ పంచాయతి సిబ్బందికి ఎస్ ఐ సంతోష్ కుమార్ చేతుల మీదుగా హేల్మేట్లను అంద చేసారు. ఈ సందర్భంగా హేల్మేట్ల వినియోగం పై ఎస్ ఐ అవగాహన పరిచారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాలి పెల్లి నాగ లక్ష్మి శ్రీనివాస్, పలువురు వార్డ్ మెంబర్ లు, గ్రామ పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment